- వృషణములసంచిలోనున్న రెండింటిలోనొక కోడిగుడ్డువంటి, ప్రత్యుత్పత్తికి సంబంధమైన వృషణము/ముష్కము
Phrases related to “testis”
- mediastinum testis వృషణపు వెనుక ప్రాంతములో పాక్షిక విభాగము
- rete testis 1. శుక్రోత్పత్తి నాళికల అల్లిక 2. బీజోత్పత్తి నాళికల అల్లిక
- gubernaculum testis వృషణముల క్రిందనున్న అవశేషము
- tunica vaginalis testis 1. వృషణముల సీరస్ తొడుగు 2. మధ్యగా ద్రవము గల రెండుపొరలు
- undescended testis క్రిందికి దిగని వృషణము