- ప్రత్యేక ప్రయోజనం కోసం ఏర్పాటు చేసే కేంద్ర నిధి
- కార్పస్
Synonyms
- body
- collection
Phrases related to “corpus”
- corpus corporation చట్టరీత్యా ఏర్పడిన సంస్థ
- corpus delicti 1. నేర ముఖ్యాంశం 2. ఒక నేరం జరిగించనుటకు కావలసిన ముఖ్యమైన వాస్తవములు, ఘటనలు
- habeas corpus న్యాయస్థానంలో వ్యక్తిని హాజరు పర్చుటకు జారీచేయు ఆజ్ఞ
- corpus juris శాసన సంపుటి
- corpus luteum పసుపు పచ్చని ముద్దలాంటి జీవ కణము