- మృదులాస్థి
Phrases related to “cartilage”
- cricoid cartilage శబ్ద పేటిక దిగువ భాగమున గల వర్తులాకార మృదులాస్థి
- intervertebral cartilage వెన్నెముకల మధ్య నున్న చక్రిక యొక్క మృదులాస్థి
- auditorytube cartilage కంఠ కర్ణ నాళపు మృదులాస్థి
- hyaline cartilage పారప్రకాశమైన అనగా నీలి మరియు తెలుపు వర్ణం కలిగిన మృదులాస్థి