- పిల్లి
- పిల్లి జాతికి చెందిన ఓ అడవి జంతువు
Synonyms
- spew
- puss
Phrases related to “cat”
- copy-cat 1. అనుసరించువాడు 2. అనుకరించువాడు
- cat-and-dog ఎల్లప్పుడూ ఒకరితోనొకరు తగాదాలు పెట్టుకొను భార్యాభర్తలు
- cat-burglar ప్రాకుటద్వారా ఇంటిలోనికి ప్రవేశించి దొంగతనం చేయువాడు
- cat-o’-nine-tails తొమ్మిది ముడులు ఉన్న కొరడాతో శిక్షించే పద్ధతి