- ఒక న్యాయస్థానము యొక్క అధికార పరిధి
- అధికారము
Synonyms
- judicature
- competence
Phrases related to “jurisdiction”
- court of highest civil jurisdiction అత్యున్నత సివిలు అధికార పరిధిగల న్యాయస్థానం
- court of superior jurisdiction ఉన్నత అధికార పరిధిగల న్యాయస్థానం
- court of general jurisdiction సాధారణ అధికార పరిధి న్యాయస్థానం
- court of concurrent jurisdiction ఉభయ న్యాయస్థానాలకుగల అధికార పరిధి
- court of special jurisdiction ప్రత్యేక అధికారి పరిధిగల న్యాయస్థానం